అది వేసవికాలం. మూర్తి మాస్టారుగారి ఇళ్ళు కళకళలాడుతుంది. కారణం కుతురుబిడలు, కుమారుని బిద్దలందరూ వేసవిసేలవులకు రావడమే. రాత్రి భోజనాలయ్యయి. మాస్టారు తన పడక కుర్చీలో నడుం వాల్చారు. పిల్లలందరూ చుట్టూ చేరారు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good