ప్రహ్లాదుడు
కశ్యప ప్రజాపతి భార్యలు పన్నెండు మంది. వారిలో అధిపతి పెద్ద భార్య దితి రెండో భార్య .
కశ్యప అదితికి దేవతలు పుట్టారు . రెండో భార్య దితికి దానవులు పుట్టారు . దేవతలు తెలివైన వారు. దానవులు బలామైనవారు.
దేవతలకు దానవులకు ఎప్పుడు తగవులాటలే. సవతి తల్లుల పిల్లల కలహిం చుకుంటారు. కలసి ఉండరు.
శిబి చక్రవర్తి
సత్యానికి కట్టుబడిన వాడు హరిశ్చంద్రుడు. ఆడిన మాటకు ఆలిని అమ్ముకున్నాడు. మరొకరు ధర్మ రాజు . సత్యానికి ధర్మానికి కట్టుబడినవాడు.అలాగే దానం చేయటం లో కర్ణుడు తన  సహజ కర్ణ కుండలాలను దానం చేసాడు. బలిచక్రవర్తి మూడు అడుగుల దానం చేసాడు. దధీచి తన వెన్నుముకకు దానం చేసాడు.   ఆ కోవకు చెందినవాడు శిబిచక్రవర్తి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good