దేశనాయకులగానే దేశానికి స్వాత్రంతం కోసం బ్రిటిష్ వారిపై ఉద్యమాలు నడిపిన వారే గుర్తుకు వస్తారు. కాని ఈ నాటి భారతదేశ ముఖచిత్రం ఇంత అందంగా ఉండేందుకు ఎన్నో రంగాలలో తమ జీవితాలను వెచ్చించిన  మహానుబావులేందరో చరిత్ర పుటల్లో ఉన్నారు. జాతిని సాంకేతికంగా అభివృద్ధి చేసి, ఆర్ధికంగా చేసి, ఆర్ధికంగా సుసంపన్న మాయేం దుకు కృషి చేసిన జాతి నిర్మాతలలో విశ్వేశ్వరయ్య ఒకరు. ప్రణాలికా బద్దమైన నిరంతర శ్రమ వీరి ఊపిరి. పనిచేయకపోతే తానూ మరణించినట్లే అని ప్రకటించుకున్న నిరంతర శ్రామికులు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good