స్వరాజ్య పోరాటంలో పాల్గొన్న తొలితరం త్యగమూర్తులతో బాలగంగాధర తిలక్ అగ్రగణ్యులు. వీరికి లోకమాన అనే బిరుదు ఉండేది. అంతటి ప్రసిద్ధులు వీరు. జాతీయోద్యమ కాలంలో ఎన్నో సార్లు కఠిన కారాగారవాస శిక్షలనుభావించారు. కేసరి , మరాటి పత్రికల ద్వారా సామాన్య పజనీకాన్ని జాగృతం చేసారు. స్వాత్రంత్య సమరమోదులుగా తీర్చిదిద్దారు. స్వతంత్ర భరతం చూచినా పుణ్య పురుషులు , ప్రాతః స్మరనీయులు 

Write a review

Note: HTML is not translated!
Bad           Good