మతం వేరు , రాజకీయం వేరు కాదు. జీవయాత్ర మాట ధర్మంగానే సాగించాలి. దీనికంతకు ఆదర్శమూర్తియని గాంధీ , ధర్మ , సంస్థాపన కొరకు అవతరిమ్హిన అవతారమూర్తియని తన మాట నమ్మకం. ఈ మాటలు చ్ప్పిన వ్యక్తి అయ్యదేవర కాళేశ్వరరావు. గాంధీజిని ఒక అవతార మూర్తిగాను, గాంధీ చెప్పిన మార్గమే తన మతమ్గాను భావించి, జీవించిన మందు తరైకి చెందిన మహోన్నత నాయకుడు వేరు. మంచి నాయకుడు కాదలచిన వారు ముందు మంచి అనుచరుడుగా ఉండటం నేర్చుకోనాలని పెద్దలు చెబుతారు. మంచి అనుచరుడుగా, మంచి సహచరుడుగా మెలిగిన వీరు ఉత్తమ నాయకునిగా వెలుగొందారు. ఒక పెద్ద పురపాలక  సంఘానికి  చైర్మన్ అయ్యారు. ఒక మహా వృషంగా ఎదిగిన లాంటి వీరి జీవిత గమనం నేటి యువతకు స్పూర్తిదాయకము. . అందుకే వీరి జీవిత చరిత్రను మీముందు ఉంచుతున్నాము. ముదుకు సాగండి మరి !

Write a review

Note: HTML is not translated!
Bad           Good