అన్నది నుంచి భారతదేశం కవులకు, పండితులకు, శాస్త్రవేత్తలను నిలయం. వారికి అనూహ్యమైన పాండిత్యం, శాస్త్ర జ్ఞానం ఎలా అలవడిందో ఊహకు అందని విషయం. అయితే మన వారు తమ శాస్త్రీయ గరిమతో దేశ దేశాలను ఉర్రూత లూగించారు. ఆశ్చర్య పరిచారు. అట్టి మహాను భావులలో ఆర్యభట్టు ఒకరు. వెయ్యి సంవత్సరాలనాడే గణిత , ఖగోళ రహస్యాలను విడమరచి చెప్పిన దిట్ట. వారి గురించి మరి కొన్ని విషయాలు తెలుసు కుందాం. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good