అమర్త్యసేన్ విశ్వవిఖ్యాత ఆర్థిక శాస్త్రవేత్త. ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ బహుమతి అందుకున్నారు. పండిత కుటుంబంలో జన్మించారు.స్వయంకృషితో ఆర్థిక శాస్త్రంలో ప్రావిణ్యం సంపాదించారు. మన దేశ ఆర్ధిక పరిస్థితికి  అనుగుణమైన ప్రణాళికల రూపకల్పనకు సూచనలిచ్చారు. సమాజంలో అన్ని తరగతులవారు బాగా చదువుకుంటేనే ప్రగతి సాధించగలరని స్పష్టం చేశారు. ఆ మహనీయుని సంగ్రహ చరిత్రే ఈ గ్రంధం. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good