పేరులోనే పెన్నిది
సరైన అర్ధంతో సూటిగా - దీటుగా ఉండే పేర్లు పెట్టుకోవాలని మారుతున్న తరం అకాక్షిస్తోది కాలప్రవాహం లో కొన్ని పేర్లు పాతబడినట్లు - అరిగిపోయినట్లు అనిపించడం సహజం.
ఒకసారి నామకరణం అంటూ జరిగాక , ఏ కొద్ది మందో పేర్లు మార్చుకుంటారు గాని సాధారణంగా చిన్నప్పుడు పెట్టిన పేరే జీవితాంతం వ్యవహరించబడుతూ వుంటుంది.
అర్ధాన్ని వివరణాత్మకంగా ఇస్తూనే మనదైన సంప్రదాం ప్రకారం నామనక్షత్ర రీత్యా కూడా పేర్లు పెట్టుకోవాలను కొనే వారికి ఉమయుక్తంగా ఉండేలా ఈ  పుస్తకాన్ని రూపొందించి మీ ముందుకు తెస్తున్నారు .

Write a review

Note: HTML is not translated!
Bad           Good