పిల్లలకు ఆలోచనాదోరానికి తగ్గట్టు గా నాటీకాలు రాయడం రచయితకు కట్టి మీద సాము లాంటిది. ఇక్కడ పాత్రధారులూ పిల్లలే, ప్రేక్షకులూ పిల్లలే. ఇద్దరి మధ్యా సమన్వయం సాధించడం అంట తేలికయిన విషయమేమీ కాదు. ఆ సమన్వయాన్ని మిత్రుడు, రచయిత వల్లూరు శివ ప్రసాద్ సాధించడనటానికి సాక్ష్యం ఈ సంపుటి లో వున్నా నాతికలే.  ఈ సంపుడి లో వున్నా నాటికలు కొన్ని సందేశాత్మక మైతే, కొన్ని వినోదాత్మ కం. పాత్రలు తమ పరిధిని దాటి రాకుండా సహజ, సంభాషనలతో, సంఘటనలతో హస్యరసాత్మకంగా ఈ సంపుటిలోని నాటికలను తీర్చిదిద్దిన రచయిత శివప్రసాద్ అభినందనీయుడి. విద్యార్దులచేత ప్రదర్శింపజేయడానికి అన్ని విధాల యోగ్యమైనది. ఈ సంపుటి లోని పిల్లల నాటికలు. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good