.బిడ్డల మనసెరిగిన కన్నతల్లులు, అమ్మమ్మలు, నాయనమ్మలు పాపాలను ఆడించేప్పుడు అలవోకగా పడే ఉగ్గు పాటలు, ఊయల పాటలు, జ్యోలపతలు, లాలిపాటలు మన తోలి బాలసాహిత్యానికి సాకారం ఈ  గ్రంధం
. ఆటల పాటల, పండగ పాటలు, యెగతాళి పాటలు ,తొలిపలుకులు -ఈల పలురీతులలో , బాణీలలో ఉండే ఆణిముత్యాల సమాహరం ఈ  సంపుటి
ఈవి బాలల్లో జ్ఞాపక శక్తిని , సృజనాత్మక శక్తిని , బాషా నైపుణ్యాని పెంచి చదువుల పట్ల ఆశక్తి కలిగిస్తాయి . ఆనందంతో మనసును ఊయల ఊగిస్తాయి
ఇవి తెలుగువారి  సంస్కృతీ విజయ పరంపరకు తరతరాలుగా, ప్రతీకలుగా నిలుస్తున్నాయి 

Write a review

Note: HTML is not translated!
Bad           Good