గత 2500 సం||రాల్లో ప్రపంచాన్ని ప్రభావితం చేసిన ధమ్మాల్లో బౌద్ధానిది అగ్రస్థానం. అలాంటి అగ్రగామి ధమ్మానికి ఆదినుండి ఆనవాలుగా మిగిలిన తెలుగునేల మీద ఆ ధమ్మం వేసిన ప్రభావం ఏమిటి?

ప్రపంచానికి బౌద్ధకాంతుల్ని వెదజల్లిన మన తెలుగునేలను బౌద్ధం ఎంతగా తట్టిలేపింది?

మన సంస్కృతీ, నాగరికతల నిర్మానంలో బౌద్ధం పాత్ర ఎంత?

మన వ్యావసాయక ప్రగతికి, పారిశ్రామిక పురోగతికి, విద్యా, వైజ్ఞానిక ఉన్నతికి, వ్యాపారాభివృద్ధికి బౌద్ధం ఏం చేసింది?

తెలుగవారి శిల్పకళ, చిత్రలేఖనాలను బౌద్ధం మలచిన తీరేమిటి?

ఈనాడు ప్రపంచంలో తెలుగువారు సాధిస్తున్న పురోగతి వెనుక బౌద్ధం చేయూత వుందా?

ఇలా తెలుగువారి భాషధారల్లో జీవధారలో ప్రవహించే బౌద్ధ ధమ్మాన్ని గురించి విశ్లేషణాత్మకంగా తెలుగులో వచ్చిన తొలిగ్రంథం ఇది.

అమ్మనుడి పత్రికలో వచ్చిన ధారవాహిక ఇది.

Pages : 102

Write a review

Note: HTML is not translated!
Bad           Good