వి. రాజా రామ మోహన రావు వేశ్య గురించి రాసినా , వరద గురించి రాసినా, ఫ్యాక్టరీ గురించి రాసినా , వర్షం గురించి రాసినా , సారాయి గురించి రాసినా , ఆశా గురించి రాసినా , పెళ్లి గురించి రాసినా , చావు గురించి రాసినా , సెక్స్ గురించి రాసినా , కాలి గజ్జెల గురించి రాసినా , ఆర్టిస్టు గురించి రాసినా , స్కూల్ గురించి రాసినా , ఆర్దిక సమమనిషి జీవితాన్ని ఎన్ని రంగుల్లోకి, ఎన్ని మురిక్కాలవ ల్లోకి మలుపులు తిప్పుతుందో  కనబడుతుంది. ఇతని కథలు చదివితే జీవితం సాహిత్యం కన్నా యంత విస్తృత మైనదో, సజీవ మైనదో తెలుస్తుంది. ఈ రచయితకి కదా వస్తువు - మహాకవి శ్రీ శ్రీ అన్నట్టు - కాదేది  కథ కనర్హం .ఈ కథల్లోని పాత్రలు - కల్పిమ్చినవీ, ఎక్కడో వున్నా మనుషులకి పోలికలూ కాకుండా, రోజు మిమ్మల్ని నన్నూ భుజం రాసుకు తిరిగే రాకరకాల వ్యక్తుల గురించిన అయినందు వల్లనే - ఇవి కథలు కావు - జీవితాలు అంటున్నాను. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good