ఇందులో సగం విషయం కూడా లేని ఇంగ్లీషు పుస్తకాలు మనదేశంలో ప్రామాణిక పాఠ్య గ్రంథాలుగా చెలామణి అవుతున్నాయి. తెలుగులో టీవీ జర్నలిజం మీద వచ్చిన సమగ్రమైన పుస్తకం ఇది. - ఆంధ్రజ్యోతి

టీవీ మాధ్యమానికి ఉన్న భవిష్యత్తు దృష్ట్యా ప్రసార సంస్ధలు సంబంధిత శాఖల కార్యాలయాలతోపాటు ప్రతి గ్రంధాలయంలోనూ ఉంచదగిన ఉపయోగకరమైన రిఫరెన్స్‌ గ్రంథం ఇది. - ఇండియాటుడే 

Write a review

Note: HTML is not translated!
Bad           Good