నిజాం ప్రభుత్వాన్ని కూలద్రోయడం కోసం సాగిన తెలంగాణా సాయుధ పోరాటానికి ఆనాడు జనగామ తాలూకా కేంద్ర స్ధానం. అందులో కడవెండి గ్రామం. ఈ వీరోచిత గెరిల్లా సమరానికి అగ్గి రగిల్చిన యజ్ఞవేదిక. అమరవీరుడు దొడ్డి కొమురయ్య నేలకొరిగి, రక్తాహుతి చేయడంతో అది ¬మజ్వాలవలె ప్రజ్వరిల్లింది. అందులో భగ్గుమని లేచిన ఒకానొక అగ్నిశిఖ ఈ నల్లా నరసింహులు. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good