తెలంగాణా తెలుగు సాహిత్యం కొంత అనాదరణకు లోనైందనటంలో, వాస్తవం లేకపొలేదు! ఒకరిద్దరుమాత్రమే తెలంగాణా సాహిత్య చరిత్రలు వ్రాశారు. ఇది తొలి దశ. విభిన్న సాహిత్య ప్రక్రియలలో తెలంగాణా లో వెలువడిన సాహిత్యాన్ని గురించిన వేలాది "ప్రశ్నలనిధి" ద్వానాశాస్త్రి అందించిన ఈ "తెలంగాణా సాహితీ సంపద" 

తెలంగాణ రాష్ట్ర పోటీ పరీక్షలకు వెళ్ళే విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు విజయ దీపిక 'తెలంగాణ సాహితీ సంపద'

పోటీ పరిక్షల విద్యార్ధులకే కాక, సాహిత్యాభిలాషులందరూ చదవదగిన మంచి పుస్తకం...

Write a review

Note: HTML is not translated!
Bad           Good