Product Compare (0)
Sort By:
Show:

100 Pusthakalu - Par..

ప్రముఖ రచయితల నుంచి, ప్రధాన పత్రికల నుంచి అభినందనలు పొందిన గ్రంథ విమర్శలు, పరామర్శల సంకలనం. వందకు పైగా పుస్తకాలను ఆవిష్కరించే పుస్తక నేస్తం! పుస్తక నేత్రం!! శ్రీశ్రీ అనంతం మీద నీ సమీక్ష చదవించుకున్నాను. (క్యాటరాక్టు వల్ల స్వయంగా చదవలేను.) నీ సమీక్ష సముచితంగా సమంజసంగా వుంది. ప్రముఖ సామ్యవాద కవిగా మా..

Rs.200.00

Communist Viluvalu

విలువలంటే ఏమిటి? వాటి వెనుక వర్గ ప్రాతిపదిక ఏమిటి? అందులో పాటించదగినవి ఏవి? వదలివేయాల్సినవి ఏవి? కాలంతో మారేవి ఏవి? ఇలాంటి చాలా ప్రశ్నలకు జవాబులు మార్క్సిస్టు మహానాయకుల రచనల నుంచి, జీవితాల నుంచి కూడా లభిస్తాయి. ఈ పుస్తకం వాటి సంకలనం...

Rs.30.00

Pratyeka Hoda - Praj..

రాష్ట్ర ప్రగతి ప్రత్యేక హోదాతోనే సాధ్యం ఆంధ్ర ప్రదేశ్‌లో అనుదినం అనుక్షణం అన్నిదిశలా అందరి నోటా మార్మోగుతున్న ఒకే ఒక్క పదం - ప్రత్యేక హోదా! అగ్నికణమై చైతన్యజ్వాల రగిలిస్తున్నపదం - ప్రత్యేక హోదా! అన్ని పార్టీలనూ అందరు నాయకులను చొక్కా పట్టుకుని నిలదీసి మీరు ఎటున్నారని ప్రశ్నిస్తున్న పదం - ప్రత్యేక హో..

Rs.15.00

Mana Prapancham

ప్రపంచంలోని దేశ దేశాల చరిత్రను, రాజకీయ ఆర్థిక భౌగోళిక విశేషాలను తాజా పరిణామాలతో వివరించే అరుదైన రిఫరెన్స్ పుస్తకం. విద్యార్థులకే గాక విజ్ఞానాభిలాషులందరికీ ఎంతగానో ఉపకరించే విశ్వగవాక్షం...

Rs.200.00

Sri Sri Jayabheri

సామ్యవాదమే నా గమ్యం కవిత్వంలోనూ జీవితంలోనూ అన్న శ్రీశ్రీ కవిత్వం భువన భువనపు బావుటాగా ఎగురుతూనే వుంది. శ్రీశ్రీ జీవితాన్ని సాహిత్యాన్ని, రాజకీయాలను సమగ్రంగా, వాస్తవికంగా పరిశీలించిన పుస్తకం ఇది. ఆయన స్వీయరచనలు, సమకాలికుల జ్ఞాపకాలు, రాజకీయ చరిత్రక పరిణామాలు, ఉద్యమాల, సంఘాల పూర్వపరాలు..

Rs.125.00

Gurajada Yugaswaram ..

 దేశాభిమానం నాకు కద్దని వట్టి గొప్పలు చెప్పుకోకోయి, పూని యేదైనాను నొకమేల్‌ కూర్చి జనులకు చూపవోయి! గురజాడ భావాలకూ, సంస్కరణలకూ ఇప్పుడు గతం కన్నా ప్రాధాన్యత పెరిగింది. అందుకు దేశంలో వచ్చిన రాజకీయ, సామాజిక దుష్పరిణామాలు కూడా ఒక కారణం. ప్రపంచీకరణల..

Rs.125.00

Daarsanikudu Gurajad..

 మరులు ప్రేమని మది దలంచకు, మరులు మరలును వయసు తోడనె, మాయ, మర్మములేని నేస్తము మగువలకు మగవారి కొక్కటె బ్రతుకు సుకముకు రాజమార్గము, ప్రేమ నిచ్చిన ప్రేమ వచ్చును, ప్రేమ నిలిపిన ప్రేమ నిలుచును - గురజాడ..

Rs.30.00

Bhagat Singh

భగత్ సింగ్! ఆ పేరు స్మరిస్తేనే భారతీయులందరి హృదయాలు ఉత్తేజితమవుతాయి. ఆయన గురించి మాట్లాడుకుంటే తెలియకుండానే పిడికిళ్లు బిగుసుకుంటాయి. ఉరికొయ్యల వ్యూయలలూగిన వీరుడు అన్న భావన భగత్ సింగ్ రూపంలో సాక్షాత్కరిస్తుంది. ఈ పుస్తకం భగత్ సింగ్ సమగ్ర వ్యక్తిత్వం తెలుసుకోవడానికి ఎంతగానో దోహదకారి అవుతుంది. గతంలో ..

Rs.200.00

Prapancheekarana Sam..

ఈ సంకలనంలోని వ్యాసాలు, మీడియా, సంస్కృతి, నాగరికత, సామాజిక పోకడలపై వివిధ పార్శ్వాలను తెలియజేస్తాయి. ఈ వ్యాసకర్తలలో అత్యధికులు అధ్యయనపరులుగా ప్రసిద్ధులైన వారే. ఆలోచనా పరులైన వారెవరైనా తరచూ ప్రస్తావించుకునే అంశాల పరామర్శ వీటిలో లభిస్తుంది. అలాగే మన ఇంట్లో సమాజంలో దేశంలో వచ్చిన ఏ అవాంఛనీయ మార్పుల గురించ..

Rs.175.00

Vidya Viluvalu

విద్యా విజ్ఞానాలు వ్యాప్తి చెందకుండా ఏ జాతి పురోగమనాన్ని వూహించలేము. విద్యాబోధనలోనూ, విద్యాలయాల నిర్వహణలోనూ నిరంతరం మార్పులు వస్తూనే వుంటాయి. అలాగే సామాజిక ఉపాధ్యాయులు విద్యార్థులకు మధ్యనా కుటుంబాలలో తల్లిదండ్రులకూ, పెద్దలకూ, పిల్లలకూ మధ్యనా ఎలాంటి సంబంధాలు వుండాలనేది కూడా నిరంతర..

Rs.60.00

Mahaneeyula Badi Cha..

ఎంత గొప్ప ప్రయాణమైనా మొదటి అడుగుతోనే ప్రారంభమవుతుందన్నట్లుగానే ఎంతటి మహా వ్యక్తుల జీవితాలైనా పాఠశాలలోనే తొలుత రూపుదిద్దుకుంటాయి. వారెన్ని శిఖరాలు అధిరోహించినా మొదట నేర్పిన పాఠాలు నేర్పిన ఉపాధ్యాయులు తీర్చిదిద్దిన పరిసరాలను మర్చిపోలేరు. దేశంలోనూ, రాష్ట్రంలోనూ కూడా సుప్రసిద్ధులైన పలువ..

Rs.60.00

English - Telugu Dic..

తెలుగులో నిఘంటు నిర్మాణానికి మార్గదర్శకుడైన చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ (1798 - 1884) రూపొందించిన సమగ్ర ఇంగ్లీషు - తెలుగు నిఘంటువు నవీకృత పునర్ముద్రణ ఇది. ఇప్పటికే వెలువడిన కొన్ని పునర్ముద్రణలకు భిన్నంగా భాషా పరంగానూ, చారిత్రకంగానూ అవసరమైన అనేక మార్పులతో తాజాపర్చిన ప్రతి. ..

Rs.360.00

Vishapu Dadulu Vikru..

ఆ సమయంలో శత్రువులు చేయని దుష్ర్పచారం అంటూ లేదు. వ్యక్తిగత నిందలకు కూడా పాల్పడ్డారు. సరే బూర్జువా వర్గాల ప్రచారమే ఆ తీరుగా వుంటుంది. పురోగామిగా భావింపబడుతున్న నార్ల వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళు, ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక చాలా ఘోరంగా రాశాయి. ఫలితాలు కూడా ప్రతికూలంగా వచ్చాయి. ఎవరేమి మాట..

Rs.150.00

Socialism

సోషలిజం నిర్మాణం ఒక సంక్లిష్ట సుదీర్ఘ ప్రక్రియ. మానవ చరిత్రలో ప్రతి వ్యవస్థా నిలదొక్కుకోవడానికి చాలా కష్టాలు పడింది. పరిణామ క్రమం ఎప్పుడూ సరళరేఖలా సాగలేదు. పురోగమనం, వంకరటింకర మలుపులు, వెనకంజలు, మళ్ళీ ముందుకు పోవడం చరిత్ర పొడుగునా కనిపించే సత్యం. అభివృద్ధి పట్ల గతి తార్కిక అవగాహన సా..

Rs.25.00

Chavej Jayaketanam

ఒకే ఒక్కడు అనిపించుకున్న క్యూబా అధినేత ఫైడల్ కాస్ర్టో సరసన మరొకడుగా నిలిచే అర్హత సంపాదించుకున్న ధీమంతుడు, ధీరుడు చావేజ్. అధిపత్య వ్యూహాలకు, ఆర్థిక పెత్తనాలకు లొంగిపోవడం కాదు, తిరగబడి నిలవడమే సమాధానమని ఆచరించి చూపినవాడు చావేజ్. ఆయన స్ఫూర్తితో లాటిన్ అమెరికా దేశాల స్వరూప స్వభావాలే ..

Rs.20.00

Veyyella Charitra

వెయ్యేళ్ళ చరిత్రను రాయాలనుకోవడమే సాహసం. అందులోనూ క్లుప్తంగా సామాన్య పాఠకులకు కావాల్సిన రీతిలో రచించడం మరీ కష్టం. చక్కగా, సమర్థవంతంగా, సులభ శైలిలో పాఠకులను చదివింపచేసేట్లుగా ఆసక్తికరంగా సాగింది ఈ రచన...

Rs.60.00

Mana Media

ఇటీవలి కాలంలో ఎంతగానో విస్తరించిన మీడియా తీరుతెన్నులు ఎలా ఉన్నాయి? పాలక వర్గాలకు, వ్యాపార ప్రయోజనాలకు అది ఎలా ఉపయోగపడుతున్నది? పాలకవర్గాలు మీడియా పట్ల ఎలా వ్యవహరిస్తున్నాయి? ఈ మధ్యలో ప్రజా ప్రయోజనాలు, లౌకిక ప్రజాస్వామిక విలువలు ఏ మేరకు నిలబడుతున్నాయి? ..

Rs.50.00

Gamanam

ఈ పుస్తకంలోని రచనలు 2004-07 మధ్య ప్రతి బుధవారం గమనం శీర్షికన ఆంధ్రజ్యోతిలో ప్రచురితమయ్యాయి. వై.ఎస్. రాజశేఖరరెడ్డి మొదటిసారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాలం అది. తొమ్మిదేళ్ల చంద్రబాబు పాలన ముగిసిన నేపథ్యంలో రాజకీయంగానూ పాలనా పరంగానూ అనేక కొత్త మార్పులు వస్తుండగా ఆర్థిక విధానాలలో మాత్..

Rs.200.00

Flash Back-Fresh Tra..

తెలుగు సినిమా రంగంలో తాజా మార్పులను సవిమర్శకంగా పరిశీలించే రచన. చారిత్రిక, సామాజిక కోణాల నుంచి కళాత్మక దృక్పథం నుంచి విశేషించే ఈ పుస్తకంలో ఇటీవలి వందలాది సినిమాల సమీక్షలు ప్రత్యేక ఆకర్షణ...

Rs.60.00

Bhuswaralu

బషీర్ బాగ్ వికసించిన విద్యుత్తేజమైతే ముదిగొండ చెలరేగిన జనసమ్మర్దం. వెరసి మహాకవి ఆశించిన నవ కవితా ప్రస్థానం. ముదిగొండ ముష్కరకాండతో తారాస్థాయికి చేరిన భూ పోరాట ప్రభంజనంపై తెలుగు కవుల ప్రతిస్పందన ఈ సంకలనం...

Rs.50.00