Product Compare (0)
Sort By:
Show:

Viswam Neeku Darpana..

      యోధానుయోధుడు, యుద్ధంలో ప్రవేశించేటప్పుడు తీసుకువెళ్లేది, ఖడ్గమో, డాలో, శూలమో, బాణమో కాదు, అంతర్మథనం చేసుకొనేందుకు ఉపయోగపడే అగుపించని దర్పణమేదో అది తీసుకొని వెళ్తాడు. ఆ దర్పణంలో కనిపించే ప్రతిబింబాన్నీ అవలోకించి, విశ్లేషించి నిజమైన వ్యక్తిగా, ఉత్తమ నాయకుడుగా రూపొందుతాడు. తన..

Rs.90.00

Sampoorna Lakshyam

      తేజ్‌గురు సర్‌శ్రీ తేజ్‌ పార్‌ఖీజీ, నేటి కాలంలో ఆధ్యాత్మికగురువుగా, సర్‌శ్రీ పేరిట ప్రసిద్ధులయ్యారు. మనం ఎలా మేలుకోవాలో, మనలోని మహత్తును ఎలా తెలుసుకోవాలో సర్‌శ్రీ మనకు చెప్తారు. సత్యంవైపు నడిపించే మార్గాలు వేరువేరుగా మొదలుకావచ్చు కాని, వాటి ముగింపు ఒకేవిధంగా జరుగుతుంది – జ..

Rs.100.00

Aanandam Mee Sontam

      మన జీవనంతో మనం తృప్తిచెంది సంతోషంగా ఉండవచ్చు, మనకిక కావల్సిందేమీ లేదన్న సంతృప్తి కలగవచ్చు. కాని తర్వాత ఒక ఉన్నతస్థాయి ఆనందాన్ని అనుభవించినప్పుడు, మనకు నిజంగా ఆ స్థితి అర్థమవుతుంది. అట్లాగే మనం దుఃఖంగా, అసంతృప్తిగా ఉన్నప్పుడు జీవనం ఇంతకంటే ఇంకేం భయంకరంగా ఉంటుందిలే అనుకున్నప్పుడు మరింత ఘోరం జరగవ..

Rs.75.00