టీన్స్‌ పెంపకంపై తెలుగులో తొలి పుస్తకం.

వీడియో గేమ్స్‌, ఛాటింగ్‌, సెట్‌, టీవిల పై పిల్లల అనారోగ్య ఆసక్తిని తగ్గించటం ఎలా?

అల్లరికి మొండితనానికి తేడా ఏమిటి?

పిల్లలు బాగా చదవాలంటే పెద్దలు ఏం చెయ్యాలి?

టీన్స్‌ ఎందుకు పెద్దలతో ఎక్కువ మాట్లాడరు?

కొందరు టీన్స్‌ అద్భుతాలు సాధిస్తూంటే, మరి కొందరు ఎందుకు అల్లరిగా తయారవుతారు?

తాము అనుకన్నట్టే ఉండాలని పెద్దలు పిల్లల్ని ఎందుకు బలవంత పెడతారు?

పదవ తరగతి పాస్‌ అవ్వాలన్నా, చివరికి చిన్న బండి నడపాలన్నా, పరీక్ష/లైసెన్స్‌ ఉంటుంది గానీ, పేరెంట్‌ అవటానికీ, పిల్లల్ని పెంచటానికీ ఏ లైసెన్సూ అవసరం లేదు. 'పిల్లలు న్యాచురల్‌ గానే పెరుగుతారు. దానికి పుస్తకాలూ, పరీక్షలూ ఎందుకు? గతంలో పెద్దలు ఏ గైడ్‌ చదివి పెంచారు?' అనేది ఒకప్పటి వాదన. అయితే, ఇప్పుడున్న పోటీతత్వం అప్పట్లో లేదు. ఇంట్లో తాతయ్యలూ మావయ్యలూ లేరు. ఇటువంటి పరిస్థితుల్లో, ''ఆకర్షించే అనారోగ్య అభిరుచులూ, అయిస్కాతించే టెక్నాలజీ'' నుంచి టీన్స్‌ని, వ్యక్తిత్వంతో పెంటచలానికి కావలసిన గైడ్‌-లైన్స్‌పై సంపూర్ణమైన పుస్తకం.

పేజీలు : 240

Write a review

Note: HTML is not translated!
Bad           Good