'తాతాజీ చెప్పిన తియ్యని కథలు' పుస్తకంలో నయవంచన, కముజుపిట్ట సాక్ష్యం, బానిస యువకుడు, దురాశ, ఫకీరుగా మారిన దొంగ, తొందరపడ్డ సుల్తాన్‌, అజీబ్‌ అదృష్టం, ఇద్దరు మోసగాళ్ళు, విజయరహస్యం, దొంగ - దొంగ, వేయి వరహాల సలహాలు, చివరి కోరికలు, రాక్షసుడు - ఇద్దరు పిల్లలు, రాత్రి - పగలు, సింహగడ్‌ కోట ముట్టడి !, బంగారు చేప - నక్క - చిన్నా, సాహసం పందిపిల్ల !, సలహాల దుకాణం అనే 18 కథలు ఉన్నాయి.

పేజీలు : 72

Write a review

Note: HTML is not translated!
Bad           Good