సుమారు 4 దశాబ్దాలు ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లోని విద్యార్థులకు పాఠాలు చెప్పిన శ్రీ బెలగాం భీమేశ్వరరావు పిల్లలకు ఏం చెబితే ప్రయోజన ముంటుందో బాగా ఆకళింపు జేసుకున్న రచయిత!

బాలలు ఎలక్ట్రానిక్‌ మీడియాకు అతుక్కుపోతున్న ఈ తరుణంలో శ్రీ బెలగాం భీమేశ్వరరావు రచించిన 'తాత మాట - వరాల మూట' బాలల కథా సంపుటి తెలుగు బాల బాలికలకు చక్కని కానుక. ఈ కథా సంపుటి ఉన్నత విలువలతో కూడిన బాల్యాన్ని, మాతృభాష మీద మమకారాన్ని అందిస్తున్నదనడంలో సందేహం లేదు.

Pages : 70

Write a review

Note: HTML is not translated!
Bad           Good