'జీవితం వెలుగునీడల పడుగుపేకగా నిమ్నోన్నతాల పీఠభూమిగా,
యోగవియోగాల చిత్రహేలగా కన్పించే భవానీదేవి కథలు ఆరోగ్య
ప్రదమైన, ఆనందకరమైన సమాజాన్ని ఆకాంక్షిస్తున్నాయి'' - మధురాంతకం రాజారాం
''భవానీదేవి కథల్లో నిజాయితీ, చిత్తశుద్ధి, సమాజంలో హింసలుపడే జీవితాలపట్ల సానుభూతి కన్పిస్తుంది. స్వచ్ఛమైన స్పందనగల వాక్చిత్రాలు ఈమె కథలు'' - తురగా జానకీరాణి

Write a review

Note: HTML is not translated!
Bad           Good