ఈ చారిత్రక సందర్భంలో భారతదేశంలో, అరబ్ ప్రపంచంలో, నేపాల వంటి దేశాలలో తలెత్తిన ఆర్థిక, రాజకీయ పరిణామాలను ఎం. శ్రీనివాస్ రాసిన ఈ వ్యాసాలు వివరిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు, దేశాలు ఈ మార్పులను గమనిస్తూ మౌనంగా ఉండటం లేదు. నష్టదాయకమైన ప్రపంచికరణను ఎక్కడికక్కడ ఎదిరిస్తూనే ఉన్నారు. ఇందులోని వ్యాసాలు  ఆ విషయాలనే విశ్లేషిస్తున్నాయి. సమకాలీన సామజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులను తెలుసుకోవడానికి ఈ పుస్తకం ఉపయోగపడుతుంది.  యం. కొదండరాం

Write a review

Note: HTML is not translated!
Bad           Good