భారతీయ జానపద సాహిత్యమాల' పేరుతో సాహిత్య అకాడెమీ ఇప్పటికే పలు భారతీయ భాషలలో పుస్తకాలను ప్రచురించింది. ఈ వరుసలోనే తమిళనాడులోని మారుమూల గ్రామాలలో పరంపర పరంపరగా వినికిడి ద్వారా ప్రవారంలో ఉన్న కథలను ఏర్చికూర్చి తమిళనాడు జానపద కథలన్న పేరుతో పాఠకులకు సగర్వంగా సాహిత్య అకాడెమీ అందిస్తోంది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good