ఈ పుస్తకంలో ప్రస్తావన, గణపతి వేదనయకుడా?, నమకం అంటే ఏమిటి?, పరమశివుని నమకం ఏమని స్తుతించింది?, విశ్నుసుక్తం విష్ణుమూర్తిని ఏమని స్తుతించింది?, గాయత్రీ మంత్రం అంటే?, వేదానికి మూలం ఏది?, తాళ పత్రం అంటే ఏమిటి?, వేదములు 'ఎన్ని'గా విభజించబడింది?, వేదముల శాఖలు ఎన్ని, ఋగ్వేదంలో మంత్రలేన్ని?,యజుర్వేదంలో మంత్రలేన్ని?, సామవేదంలో మంత్రలేన్ని?, అధర్వణ వేదంలో మంత్రలేన్ని?, వేదగ్నయం ఎన్ని విభాగాలు?, ఉపవేదాలు ఎన్ని విభాగాలు?, మొదలగు వాటి గురించి ఉన్నవి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good