కొన్ని శృంగార కథలు
కొన్ని హాస్యకథలు
కొన్ని శృంగార కథల్లో హాస్యం దూరింది
కొన్ని హాస్యకథల్లో శృంగారం ఊరింది.
ఏది ఎలా వున్నా - టేకిట్‌ ఈజీ!
ప్రేమించినవారి కథలు కొన్ని
పెళ్ళాడినవారి కథలు కొన్ని
పెళ్ళాడాక ప్రేమించబోయినవారి కథలు కొన్ని...
ఏది ఎలా వున్నా - టేకిట్‌ ఈజీ!

పిజి ఉడ్‌హౌస్‌, డరోతీ పార్కర్‌,
స్టీఫెన్‌ లీకాక్‌, గంగాధర్‌ గాడ్గిళ్‌
దేశవాళీ, విదేశవాళీ హాస్యకథల
అనువాదాలు కొన్నయితే...
స్వంతపైత్యం కొంత..
ఏది ఎలా వున్నా - టేకిట్‌ ఈజీ!
వివిధ వార, మాస పత్రికలలో ప్రచురితమైన 30 సరదా కథల సమాహారం - టేకిట్‌ ఈజీ

Write a review

Note: HTML is not translated!
Bad           Good