టీ.వి. తన నిజజీవితంలో విభిన్నమయిన పాత్రలు పోషించారు. ప్రతిపాత్ర పోషణ వెనుకా అభ్యుదయం, ఆదర్శం, త్యాగం, పరిశోధన వంటి ఉన్నత లక్షణాలు కనిపిస్తాయి. చిన్నతనంలోనే తండ్రి ద్వారా కమ్యూనిస్టు సిద్ధాంతాలకు పరిచయం కావడం - యౌవనంలో సతీసమేతంగా నక్సలైటు ఉద్యమంలో పాల్గొని కష్టాలను ఆహ్వానించి, అరణ్యవాసం, అజ్ఞాతవాసం, కారాగారవాసాన్ని అనుభవించి - ఆ తరువాత జీవితంలో రాజకీయ కార్టూనిస్టుగా, జర్నలిస్టుగా, చిత్రకారుడిగా, ఉపాధ్యాయుడిగా, రచయితగా, పుస్తక ప్రచురణ కర్తగా ఎనలేని కృషి చేసి సమాజం నుంచి ప్రశంసలూ, సన్మానాలూ, ఆదరణ అందుకోవడం వంటి విశేషాలతో ఈ పుస్తకం చదవడానికి ఆసక్తి కలిగేలా ఉంటుంది.

పేజీలు :112

Write a review

Note: HTML is not translated!
Bad           Good