తెలంగాణా పోరాట 60వ వార్షికోత్సవ సందర్భంలో ఇప్పటి వరకూ అంతగా వెలుగు చూడని వీరుల గాథలు సేకరించి 'వీర తెలంగాణ మాది` అనే పేరుతో ప్రజాశక్తి బుక్ హౌస్ ప్రచురించింది. తర్వాత కాలంలో వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల గ్రామాలలో వివరాలు సేకరించి అందించాలన్న కృషి జరిగింది. 'వరంగల్ వీరగాథలు` అన్న గ్రంథం ఆ కోవలోనే వెలువడుతుంది. ఇప్పటికే లబ్ద ప్రతిష్టులైన నాయకుల వివరాలు గాక ద్వితీయ శ్రేణి కార్యకర్తలపై ఈ పుస్తకం కేంద్రీకరించింది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good