Rs.180.00
In Stock
-
+
స్వేచ్ఛ అంటే ఏమిటి?
దేని నుండి ఈ విముక్తి?
ఎటు చూసినా అల్లకల్లోలమూ, సంఘర్షణలూ - ఏ ఒక్కరికీ శాంతీ, భద్రతా అనేవి లేకపోవడం - ప్రతి క్షణమూ ఆందోళనలతో నిండిపోయివున్న నిత్యజీవితం - ఇటువంటి వర్తమాన ప్రపంచంలో నివసిస్తున్న ఆధునిక మానవుడికి తన సమస్యల వైపు సుస్పష్టతతో చూసుకొమ్మనీ, వాటిని అర్తం చేసుకోవలసినదీ, పరిష్కరించుకోవలసినదీ తనే అనీ - ఒక అపూర్వమైన తీరులో బోధించారు జె.కృష్ణమూర్తి.
పేజీలు : 231