ఒక్కొక్క సినిమా గురించి నేపధాన్ని వివరిస్తూ దర్శక, సంగీత దర్శకుల శ్రమను వర్ణిస్తూ నటీనటుల అభినయ కౌశలాన్ని అనుకరిస్తూ సాగిన రచన యిది - డా.ఎడ్లూరి శివారెడ్డి, ఉపకులపతి.
అర్ధ శతాబ్ధి కిందటి గొప్పప సినిమాలను 'ఆంధ్రభూమి' సినిమా స్పెషల్‌ వెన్నలతో సి.వి.ఆర్‌.మాణిక్వేశ్వరిగారు ఫ్లాష్‌బ్యాక్‌ ఎట్‌ 50 పేరిట తక్కువ నిడివిలో ఎక్కువ సమాచారాన్ని ఆసక్తికరంగా అందించిన తీరు పాఠకలోకాన్ని విశేషంగా ఆకర్షించింది - ఎం.వి.ఆర్‌.శాస్త్రి, సంపాదకులు, ఆంధ్రభూమి

Write a review

Note: HTML is not translated!
Bad           Good