బంగారు నందులు బహుమతులు గా పొంది, రెండు ఉత్తమ నాటకాలు సంపుటిగా వెలువడిన "స్వర్ణ నందులు " ఒక ఉత్తమ నాటక గ్రందంగా  భావిస్తున్నాను. ఇతి  వృత్తాల రీత్యా  ఈ రెండు నాటకాలు ఈ నాటి కాలమాన పరిస్థితులకు అద్దంపట్టే రచనలుగా కనిపిస్తాయి. రెండు మంచి ప్రయోగాలను చేసి విజయం సాధించిన శ్రీ ఆకెళ్ళ గారిని మనసారా అభినందిస్తున్నాము.స్వాతి ముత్యం , శ్రుతిలయలు లాంటి అనేక సినిమాలకు మాటలు వ్రాశారు సినిమాలతో పాటు అనేక టీవీ సీరియల్స్ కి కూడా దర్శకత్వం వహించారు. 13 సార్లు నండి బహుమతులు పొందారు. ఇంతటి ప్రసిద్దుడు తన చేతిలో మలిచిన ఈ నాటక శిల్పాలు వెలకట్టలేనివి. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good