Product Compare (0)
Sort By:
Show:

Che Guevara

ప్రపంచ ప్రసిద్ధ గెరిల్లా పోరాట యోధుడు ‘‘చే గువేరా’’ అర్జెంటీనాలో జన్మించి లాటిన్‌ అమెరికా దేశాలలో మోటార్‌ సైకిల్‌ యాత్ర చేసి అక్కడి సామ్రాజ్యవాదం అణచివేతను గుర్తించి గాటిమాలో ఉద్యమంలో పాల్గొని క్యూబాలో ఫెడల్‌ కాస్ట్రోకి బాసటగా నిల్చి దాన్ని విజయవంతంచేసి కాంగోలో గెరిల్లా యుద్ధాన్ని నడిపి బొలివియా గె..

Rs.150.00

Chenghis Khan

13వ శతాబ్ధపు మంగోల్ ప్రాంతం ఒక అనాగరిక గ్రామీణ మైదాన ప్రాంతం. ఎన్నో తండాలు తమ పశువులు పెంచుకుంటూ పశు గ్రాసం కరువైనప్పుడు తండాలుగా ప్రయాణించి మరో పచ్చికబయళ్లను ఆక్రమించేవి. ఆ సమయంలో ఆ తండాల మధ్య దాడులు, ప్రతిదాడులు జరిగేవి. అందులో ఎందరో మరణించేవారు. అలాటి ఒక చిన్న తండా నాయకుడి కుమారుడిగా 'టెముజిన్..

Rs.70.00

Alexander The Great

చరిత్ర పుటల్లో ఎందరో అలెగ్జాండర్‌లు. అయితే క్రీ పూ. 3వ శతాబ్ధంలో మసెడోనియా రాజవంశీకులు ఫిలిప్-2, ఒలింపియాసిన్‌లకు జన్మించిన అలెగ్జాండర్ మాత్రమే 'ది గ్రేట్' అని మాత్రమే పిలవబడ్డాడు. ఫిలిప్-2 అలెగ్జాండర్‌ని తన వారసుడిగా ప్రకటించి అతడికి అక్కడి పండితులతో విద్యాబుద్ధులు గరపడమేగాక గ్రీక్ ప్రసిద్ధ తత్త..

Rs.100.00

Julius Caesar The Gr..

నిన్ను నీవు జయించావు. గుర్తించదగిన నీ శతృవుకి కూడా పౌరహక్కులేకాక అతడు పోగొట్టుకున్నదానికంటే ఎక్కువే ఇచ్చావు. అది నిన్ను మానవులకంటే అధికుడిని, దేవుడిని చేసింది. మేము కాల్పనిక కథల్లోలాగ కాక నీలాంటి తెలివైన, దయార్థత, కరుణ నిజరూపంలో చూసి జయజయధ్వానాలు పలుకుతున్నాము. యుద్ధంలో మరణించకపో..

Rs.150.00

Adolfh Hitler

ప్రపంచ చరిత్రలో ఇన్ని విమర్శలకు గురైన నాజీ నియంత హిట్లర్‌ వంటి సాహసికుడు మరొకడులేడు. ఇతడు 1889 ఏప్రియల్‌ 20న ఆస్ట్రియాలో జన్మించాడు. మొదటి ప్రపంచయుద్ధంలో ఒక సామాన్య సైనికుడు జన్మత ఆస్ట్రియన్‌ అయిన హిట్లర్‌ జర్మన్‌ తరపున పోరాడాడు. ఆ యుద్ధంలో జర్మనీ ఓటమిని జీర్ణించుకోలేని ఇతడు తన ఎత్తులు జిత్తులతో జర్..

Rs.120.00

Ashokudu The Great H..

క్రీ.పూ. 3వ శతాబ్దంలో మౌర్యవంశ స్థాపకుడైన చంద్రగుప్తుని మనుమడుగా జన్మించి తండ్రి బిందుసారుని వారసుల పోరాటంలో గెలిచి చండశాసనుడుగా పేరు పొందాడు. అయితే అంతటి విస్తీర్ణ సామ్రాజ్యపు మధ్యలో వున్న కళింగపై యుద్ధం చేసి లక్షలాది సైనికుల మరణానికి కారకుడై ఆ స్మశాన భూమిని చూసి ఖిన్నుడై ఖడ్గంతో కాక శాంతి, అహింస..

Rs.75.00

Nepoleon The French ..

నెపోలియన్‌ ది ఫ్రెంచ్‌ ఎంపరర్‌ ఎక్కడో అనాగరిక దీవిలో జన్మించి దాన్ని ఫ్రాన్స్‌ ఆక్రమించగా తన తండ్రితోపాటు ఫ్రాన్స్‌ చేరి ఒక్కొక్క మెట్టూ ఎదిగి ఐరోపాను శాసించిన అద్భుత ప్రతిభాశాలి. ఎన్నో యుద్ధాలు; ఎన్నో విజయాలు, ఎన్నో పరాజయాలు తర్వాత కూడా ఫ్రెంచ్‌ ప్రజలకు అతడొక లెజండ్‌. ..

Rs.90.00

Akbar The Great Mogh..

మొగల్‌ సామ్రాజ్య స్థాపకుడు బాబర్‌ అయినా దాన్ని భారతదేశంలో స్థిరీకరించినవాడు అక్బర్‌. తండ్రి మరణంతో తన 8వ ఏట మొగల్‌ సామ్రాజ్యానికి వారసుడై కొన్నాళ్ళు తండ్రి అనుయాయుడు, బైరామ్‌ఖాన్‌ ప్రభుత్వ బాధ్యతలు నిర్వహించగా నిదానంగా అతడిని దూరంచేసి ఏకవ్యక్తి పాలకుడయ్యాడు. ఈ చదువురాని పండితుడు అన్ని మతాల సారాన్ని..

Rs.75.00

Samkshiptha Prapamch..

భూమి పుట్టుక నుండి మొదటి ప్రపంచ యుద్ధం వరకూ మానవ జాతి వికాసం వివరిస్తూ అందులో నూతన రాతియుగం, జూడాయిజం, ఏధన్స్‌ కళావైభవం; జీసస్‌ జీవితం, ఇస్లాం ఎదుగుదల, అమెరికాను కనుకొనడం, పారిశ్రామిక విప్లవం మొదటి ప్రపంచ యుద్ధం ఓ క్రమంలో వివరించిన కధవంటి రచన. ..

Rs.200.00