ముందుకు వెళ్తున్న ఉద్యమానికి ఒక మానిఫెస్టోగా ఈ పుస్తకం ఉపయోగపడుతుంది. భారతదేశంలోని సాధారణ పౌరుడికి, జనాభిప్రాయ నిపుణులకి, రాజకీయ వ్యవస్థకి ఆచరణాత్మకమైన సలహాలు ఇస్తుంది. రాజకీయ ప్రత్యామ్నాయాన్ని గాని, నిజమైన స్వరాజ్యాన్ని (స్వయం పరిపాలన) సాధించటానికి గాని ఇది వేదిక కల్పిస్తుంది.

కొత్త ఢిల్లీ, రాష్ట్ర రాజధానుల నుంచి గ్రామ సభలకి, మొహల్లా సభలకి అధికారం ఖచ్చితంగా మారాలనేది రచయిత చెప్పే ముఖ్యమైన విషయం. దానివల్ల ప్రజలకి తమ జీవితాల గురించి నిర్ణయాలు తీసుకోవటానికి ప్రత్యక్ష అధికారం వుంటుంది. భవిష్యత్‌ తరానికి ఓ మంచి భారతదేశాన్ని కానుకగా ఇద్దామని కల కనే ప్రతి ఒక్కరూ తప్పకుండా చదవాల్సిన పుస్తకం ఇది.

పేజీలు : 116

Write a review

Note: HTML is not translated!
Bad           Good