ఈ పుస్తకంలో చిన్ననాటి తర్కం, మార్గదర్శి జననం, చిన్ననాటి ముచట్లు, తోలి చదువు, పాఠశాలా చదువు - పట్టుదల, ఉన్నత విద్య - మానసిక పరివర్తన, శ్రీ రామకృష్ణ సదర్సన, విలువైన సమావేశం, కష్టాల్ కడలిలో నరేంద్రుడు, సత్య శిలత, గురు శిష్యులు, శ్రీ రామకృష్ణా పరమహంస నిర్యాణం, ఉత్తరదేశ పర్యటన, కొనసాగిన యాత్ర,  దక్షిణ దేశ యాత్రలు, చికాగో ప్రయాణం, అమెరికాలో అనుభవాలు,  'విస్వసర్వమతా మహా సభ, ఉపన్యాసాల సారంశం, చివరి సమావేశంలో చేసిన ఉపన్యాసం, అమెరిక పర్యటన - ప్రసంగాలు, ఆంధ్ర దేశంలో స్వామిజి, భారతదేశం రాక, బేలూరు మఠం - శ్రీ రామకృష్ణ సేవ సంఘం, అనారోగ్యం - ఉత్తర భారత పర్యటన, స్వామి చివరి రోజులు, పరబ్రహ్మంలో కలిసిపోయిన పరివ్రాజకుడు మొదలగునవి ఉన్నవి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good