ప్రముఖులైన వ్యక్తుల జీవన చిత్ర పటాన్ని ఆవిష్కరించడం వేయేండ్ల తపస్సు లాంటిది.

శ్రీమతి ఎమ్‌.ఎస్‌.సుబ్బలక్ష్మి గారు సంగీత సామ్రాజ్ఞిగా సాగించిన జీవన గమనాన్ని విశ్లేషించడంలో శ్రీమతి పల్లవి తనదైన శైలిని, ప్రతిభని ఆవిష్కరించింది.

ఆ మహా గాయని కంఠంలోని సప్తస్వర రాగాలను సప్తవర్ణ శోభితంగా ఆమె ముఖవర్చస్సుపై తీర్చిదిద్దింది.

ఇలాంటి గొప్ప చిత్రాన్ని మనోఫలకంపై ముద్రించటానికి శ్రీమతి పల్లవి చేసిన కృషి అనితర సాధ్యం. అనన్య సామాన్యం.

                                                                                                                                              - డా|| వరప్రసాద్‌ రెడ్డి


సుబ్బలక్ష్మిని భారతజాతి మరచిపోదు,

పల్లవిని పాఠకులు మర్చిపోరు.

- ప్రొ|| ముదిగొండ శివప్రసాద్‌

Write a review

Note: HTML is not translated!
Bad           Good