బ్రహ్మ సృష్టిలో గత ప్రళయం తర్వాత తిరిగి ఆరంభించే అధ్యాయం బ్రహ్మ కల్పం అంటారు. లేదా కల్పాది కల్పం అది అని కూడా అంటారు. ప్రతి కల్పములోను మొదటిగా వచ్చేది. ప్రరంభమ్యేది . ప్రతి కల్పపంలోను మొదటిగా వచ్చేది . ప్రారంభామ్మయ్యేది ఉగాది. యుగాది అన్నది సంస్కృత పదోచ్చారణ బేదం. ఏది ఏమయినా ఈ నాటికి విజ్ఞులు వివరించేది - జగ సాక్షి సేవ వాళ్ళ కలిగే శక్తి సూర్యుడే  పౌడ్యమి, మొదటి  రోజు ఆదివారం,మొదటి నక్షత్రం అశ్వని యావత్ సృష్టిని కల్పించాడని, ప్రభావింప చేసాడని తెలియాలి . 

Write a review

Note: HTML is not translated!
Bad           Good