Dabbulevarikee Voori..
అది ఖరీదైన ఒక ఫైవ్‌స్టార్ హోటల్ రెస్టారెంట్. సువిశాలమైన ప్రాంగణంలో వుంది.  ..
Rs.100.00
Mohita
శ్రీశైలం... దూరంగా భ్రమరాంబ మల్లికార్జునస్వామి దేవాలయ గోపురం, ఎందరో తళతళమని మెరుస్తోంది. ఆహ్లాదకరమైన ప్రకృతి, దట్టమైన అడవులు దేవాలయానికి రెండున్నర కిలోమీటర్ల దూరంలో, కొండమలుపుల్లో ఉన్న గెస్ట్‌హౌస్‌లో కూర్చున్నారు మోహిత, మైత్రేయ. డైలీ పేపర్ని తిరగేస్తుందామె. మహేంద్ర మృతికి సంబంధించిన ఐటమ్న..
Rs.90.00
Black and White
కానీ తన మనసులో మాట ఆమెతో ఎలా చెప్పడం? ''నాలుగు రోజుల పరిచయానికే ఏదో వూహించుకుంటే ఎలా?'' అన్నమాటే అతని చెవుల్లో మార్మోగుతోంది. ఆమెకి తనంటే ఇష్టం. అందులో సందేహంలేదు. కానీ ప్రేమ ఉందో లేదో తనకి ఎలా తెలుస్తుంది? తను తొందరపడి అడిగితే ఇష్టానికీ, ప్రేమకీ మధ్య తేడా తెలియని మూర్ఖుడని నిందిస్తే...! అ..
Rs.95.00
Mrutyunjayudu
మౌనంగా శూన్యంలోకి చూస్తున్న మహీధరభూపతినే ఆశ్చర్యంగా చూస్తున్నాడు హిమాలయ్. అతనెప్పుడూ తన తాతను అంత గంభీరంగా చూడలేదు. ''చినబాబూ! కనీ వినీ ఎరుగని దారుణం ఒకటి ఈ రోజు ఉదయం గ్రామంలో జరిగింది'' నాందీ ప్రస్తావనలాగా అన్నాడు రంగస్వామి. ''ఏమిటిది'' కుతూహలంగా అడిగాడు హిమాలయ్..
Rs.85.00
Mudo Manishi
నిండు గంభీరంగా ఎటూ తొణకని సముద్రం లాంటి అతడు... వయ్యారాలు వెల్లువెత్తి ఉరకలు వేసే నదిలాంటి ఆమె... వీరిద్దరి నడుమ ప్రభంజనంలా దూసుకు వచ్చింది ఓ ''మూడో మనిషి''. ఊహా సుందరిని చిత్రించాలన్నది అతడి చిరకాల స్వప్నం. అది ఇక ఈ జన్మలో నెరవేరదేమోననుకుంటుండగా వీణ తారస పడింది. తనలోని చిత్రకారుడికి గాలం వేసి..
Rs.90.00
Aatmagamanam
తోలుముక్కపై ఏ పదార్ధంతో రాయబడ్డాయో తెలియని విధంగా నల్లటి రంగులో చిన్న చిన్న అక్షరాలు వున్నాయి. చూడటానికి తెలుగులాగే వున్నాయి. కానీ తెలుగు కాదు. చాలా ప్రాచీన కాలానికి చెందిన ఆంధ్రభాష కావచ్చు. మధ్యమధ్యలో కొన్ని అక్షరాలు ఎగిరిపోయి వున్నాయి. ప్రసన్న హనుమ ఒక్కొక్క అక్షరాన్ని రాసుకుంటూ మధ్యమధ్యలో తనముందున..
Rs.110.00
Aho Vikramarka
'మరి ఈ పెద్దమనిషి ఇంత అర్థరాత్రి ఇక్కడికెందుకొచ్చినట్లు...? - అర్ధం కావడం లేదు శివస్వామికి. అర్థనిమీలితుడై ఏదో ఆలోచిస్తున్న ఆ వ్యక్తి వైపు శివస్వామి మౌనంగా చూస్తూ - ''ఇంతకీ తమకు ఏం కావాలి?'' అడిగాడు. పెదవి విప్పాడాయన. ''చావు గురించి తెలియజేసే మృత్యుకాండ... వచ్చే జన్మ గురించి తెలియజేసే పునర్జన్మ ..
Rs.160.00
Maya
మేడమీది డ్రాయింగ్ రూమ్ కి ఎడంగా ఉన్న ఒక గదిలో ప్రశాంత చిత్తంతో ధ్యానముద్రలో ఉన్నాడు కపిధ్వజుడు. పక్కన పడుందికోతిబొమ్మ. ఆ సమయంలో ఆ మహాయోగి అంతరంగంలో ఏదో చిన్న అలజడి. ఆయన కర్ణేంద్రియాలకు సుదూర ప్రాంతంలో ఎక్కడో ఉన్న గురుదేవుల పలుకులు ఏవో ఆజ్ఞాపిస్తున్..
Rs.90.00
Aswa Bharatham
యజ్ఞభూపతి ప్రపంచంలో అన్నిటికన్నా, ఆఖరికి గుర్రాల కన్నా ఎక్కువగా ప్రేమించేది తన కొడుకునే. అలాంటి తన కొడుకు తనంతట తాను కాల్చుకొని చనిపోవటం బాగా కృంగదీసింది. కొడుకు చనిపోయినట్లు రాత్రి 1-30 కి తెలిసింది. తెలిసిన అరగంటకే ఆ క్లబ్ నామరూపాలు లేకుండా మాడి మసైపోయింది. “ఎలా జరిగింది...?” భూపతి నోటివెంట ఒక్క..
Rs.100.00
Adharvana Yagnam
‘‘మైగాడ్..... స్టాప్.... స్టాప్ హిమ్!’’ అనరుస్తూ రివాల్వర్ తీసింది అధర్వణ. వెనన ముందు ఆలోచించకుండా తన గన్స్ ప్రయోగించారు సెక్యూరిటీ వాళ్ళు. కాని ఆశ్చర్యం- దూసుకెళ్ళిన బుల్లెట్లన్నీ అతడి కోటును తాకి గవ్వల్లా దాలిపోతున్నాయి గాని, అతడ్ని ఏమీ చేయలేకపోతున్నాయి. అతడు మాత్రం సు..
Rs.150.00
Munnaluru to Newyork..
"ఈ మాత్రానికా...అమ్మా.! నువ్వేనా ఇలా మాట్లాడేది? క్రమశిక్షణ అదీ అంటూ చెవులు మేలదీసే నువ్వు...." "అంటే నీ ఉద్దేశం ఏమిటి? క్రమశిక్షణ అంటే మిలిటరీ తరహాలో ప్రతిచిన్న విషయాన్నీ సీరియస్‌గా తీసుకుని దండించడం కాదు. అతి గారాబం ఎంత చెడ్డదో అతిగా దండించడం అంతకన్నా చెడు చేస్తుంది. చాలామంది తల్లిదండ్రులు ఈ వ్..
Rs.150.00
Pellikoduku Lechipoy..
“ఇప్పటి వరకు మనం మన బలహీనతలనే ఎక్స్పోజ్ చేశాం. ఇప్పుడిప్పుడే కదా మన అసలు వ్యక్తిత్వాలేంటో తెలుస్తున్నాయి.” ”పూర్తిగా తెలిసేలోపు నీకు ప్రసాద్‌తో పెళ్ళయిపోతుంది. హేపీగా లైఫ్ ఎంజాయ్ చెయ్యడం మొదలుపెడతావు...” నవ్వుతూ అన్నాడు సంజయ్. సౌజన్య మొహంలో ఫీలింగ్స్ మారిపోయాయి. డల్ అయిపోయింది. అది ఇట్టే కనిపెట్టేశ..
Rs.100.00
Naa Preyasini Pattis..
నా ప్రేయసిని పట్టిస్తే కోటి అతని పేరు పీతాంబరం, మధ్య వయస్కుడు, పేరుకు తగ్గట్టే తెల్లటి ఫాంటు షర్టులో కాస్త గంభీరంగాను, కాస్త హడావుడిగాను కన్పిస్తున్నాడు. జనాబా లెక్కల సేకరణలో భాగంగా గేటు తీసుకొని ఓ దాబా ఇంటిముందుకెళ్ళాడు. చెన్నై ఎయిర్‌పోర్టుకు కాస్త దూరంలో సువిశాలమైన కాలనీ ఒకటి వుం..
Rs.160.00
Yodhudu
“మనిషన్నాక కాస్తంత కళాపోషణ వుండాలి. ముత్యాలముగ్గు సినిమాలో రావుగోపాలరావు థియరీయే నాది కూడా- ఇక్కడ నువ్వు ఎన్నాళ్ళయినా వుండు. నాకభ్యంతరం లేదు. కానీ విధిగా నువ్విక్కడ ఓ పని చేయాలి...” అన్నాడు ఆయన. ”ఏంటా పని?” ”ఇక్కడున్నప్పుడే నువ్వు ఎవర్నో ఒకర్ని ప్రేమించడం, ఆ ప్రేమ పెళ్ళి న..
Rs.120.00
Vyuham
ఈ ప్రపంచంలో కొందరు చరిత్రని సృష్టిస్తారు – మరికొందరు ఆ చరిత్రకు కొత్త పేజీల్ని జోడిస్తారు. ఎందరో ఆ చరిత్రలో కల్సిపోతారు. చరిత్రని సృష్టించే వాళ్లు లెజెండ్స్... చరిత్రని ముందుకు నడిపించే వాళ్ళు సమర్దులు... చరిత్రలో కలిసిపోయేవాళ్ళు సామాన్యులు... పంజాబ్‌లో ఓ మారుమూల గ్రామం బ..
Rs.140.00
Made For Each Other
విశాఖపట్నం... సముద్రం... ఆ సమయంలో నీలి నీలి పూల పరికిణీ వేసుకుని, లేతనీలిరంగు జాకెట్టు వేసుకుని, నీలిపూలను జడలో తురుముకుని, నీలికళ్ళతో చూస్తున్న అందమైన పదహారేళ్ళ అమ్మాయిలా ఉంది. ఆ అమ్మాయి ఎర్రటి ముఖమ్మీద పడుతున్న నల్లటి కురుల్లా మాసిపోతున్న పడమటి ఎండ మబ్బుల మీద సన్నని చీకట్లు ముసురుకుంటున్నాయి. చల్ల..
Rs.90.00
Cross Roads
మృత్యువు మీద మృత్యువు కమ్ముకు వస్తోంది. మృత్యువును అడ్డుకొనేందుకు మూసిన తలుపులు తెరుచుకోబోతున్నాయి. క్షణం క్షణం ఉత్కంఠను రేపే సంచలనాత్మక నవల! నేర పరిశోధనా ప్రపంచంపై మోస్ట్ అథెన్టిక్ నావెల్... నేర ప్రపంచానికి సింహ స్వప్నమయిన ఎఫ్.భి.ఐ. ఫోరెన్సిక్ లాబ్స్ పై తొలి పరిశోధనాత్మక ..
Rs.120.00
Criminals
తాలూకా సబ్ జైలు ముందు యుగంధర్ కారాగింది. ఆ కారుని గుర్తుపడుతూనే జైలర్‌గా వున్న వ్యక్తి షాక్ తిన్నాడు. క్షణకాలం కాలు, చేయి అడలేదు. అదేమీ పట్టించుకోనట్లు, యుగంధర్ వేగంగా లోపలకు నడిచాడు. వెనుకే వేణుగోపాల్ ఫాలో అయ్యాడు. షాక్ నుంచి తేరుకున్న జైలర్ సెల్యూట్ చేసి మర్యాదలు చేయబోయేలోపే యుగంధర్ వెళ్ళి సెల్ నెం..
Rs.150.00
Chikkaledu Chinnadan..
“ఏయ్... ఏమైపోయావ్...? ఏం చేస్తున్నావ్? పేరు చెప్పగానే మౌనంలో మునిగిపోయావేమిటి? నచ్చలేదా... నా పేరు?” నచ్చకపోతే పేరే కాదు- ప్రపంచాన్నే నీకు నచ్చేలా మార్చేస్తానన్నంత ఆరాధన, ఆరాటం ఆమె కంఠంలో తొంగిచూశాయి. ”మాట్లాడు... ఆపకు ప్లీజ్” అర్థిస్తున్నట్టుగా అన్నాడు శ్రీధర్. ”ఏయ్... ఏమ..
Rs.120.00