ఈ వ్యాస సంపుటి ''అద్దానికి మరో వైపు'' పేరిట ఆంధ్రపత్రిక వారు ఒకప్పుడు వెలవరించిన 'కలువ బాల'లో ప్రచురించబడ్డాయి. దానికి మరికొన్ని కలిపి ప్రసిద్ధ వ్యక్తుల జీవితాల్లో అప్రసిద్ధ గాథలుగా ఈ పుస్తకం ప్రచురించబడింది. దీనిలో టాల్‌స్టాయ్‌, వర్జీనియా వుల్ఫ్‌, దోస్తోవ్‌స్కీ, రస్సెల్‌, మార్క్‌ట్వెయిన్‌, వోల్టేర్‌, సోమార్‌ సెట్‌మామ్‌, బేకన్‌, గాంధీజీ జీవితాల్లో మరో కోణం చూపబడింది. ఇవి పాఠకుల్లో ఆసక్తిని, ఆశ్చర్యాన్ని కలుగజేస్తాయి.

పేజీలు : 117

Write a review

Note: HTML is not translated!
Bad           Good