Product Compare (0)
Sort By:
Show:

Rekkadinantha Kaalam..

'అన్నంగుడ్డ', 'సానరాయి' వంటి కథల్లో కంసాలుల జీవితాన్ని ప్రతిభావంతంగా చిత్రించిన దేవేంద్ర విస్తృతమైన కాలభూమికపైన మరింత విశాలంగా ఆ పనిని యీ నవలలో నిర్వహించాడు.... ఈ నవల రాజకీయాల గురించీ పెద్దగా ప్రసక్తి తీసుకురాకుండానే, ఈ దురన్యాయానికున్న సాంఘిక, ఆర్థిక, రాజకీయ నేపథ్యాన్నంతా నిలదీసి ప్రశ్నిస్తుంది. -..

Rs.200.00

Mana Manchi Aatalu

ఈ పుస్తకంలోని ఆటలు ఈ తరం మరిచిపోయినవి. రేపటి తరానికి అస్సలు తెలియనివి. ఆంధ్రజ్యోతి నవ్య వీక్లీలో మొదట ప్రచురితం. ఈ ఆటల పుస్తకం తెలుగు పిల్లల్ని పలకరించడానికి మీ ముందుకు వస్తోంది. పిల్లలు ఆడుకోవడం వారికే కాదు - పెద్దలకూ ఓ ముచ్చటే! ఏమంటారు?'' ..

Rs.35.00

Neeru Nela Manishi

అనేకానేక మానవ తప్పిదాల తరువాత ప్రకృతిపై అత్యాశతో కూడిన మనుషుల దాడి తరువాత ప్రకృతికి-మనిషికీ మధ్య వున్న పేగుబంధం పోగులు తెగిపోతున్న ఈ కాలంలో ఒకానొక రైతు కథ ఈ 'నీరు నేల మనిషి' రాయలసీమలోని చిత్తూరు జిల్లాలో ఒక గ్రామంలోని సన్నకారు రైతు కథ ఇది. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో అనేక ప్రాంతాల్లో రైతులు ఎదుర్కొంటున్..

Rs.100.00

Oka Megham Katha

ఇంత దుర్భర మహాభారత దేశంలో రతనాల సీమగా పేరొందిన ప్రాంతంలో నేటి మన గ్రామీణ జీవితం ఛిద్రమై ఎంత దుర్భరంగా తయారైందో, గ్రామాలకు గ్రామాలు ఎలా నిర్జన ప్రదేశాలై పాడుబడిపోతున్నాయో, ఆ భూములు బీళ్లై మరుభూములైపోతున్నాయో కథలన్నిటా ఇదే విషయం. అలాగని చెప్పిందే చెప్పటం ఉండదు. ఏ కథను ఏ వ్యథనుమరో దానితో పోల్చేందుకు వ..

Rs.120.00

Annamgudda Kathalu

అన్నదాత చదివాను...దు:ఖాన్ని ఆపుకోవడం కష్టమైపోయింది....ముఖ్యంగా నారాయణ సహదేవుడి ¬టల్లో కూర్చుని అన్నం తినమంటాడేమోనని క్షణక్షణానికి ఎదురుచూసిన ఘట్టం...దేవేంద్రా గుండె గొంతులోకి రావడమంటే ఇదే కదా. భారంగా అయింది. ఒక రైతు, అన్నదాత యింత అన్నం కోసం చూసి చూసి గొంతు తడుపుకోవడానికి జగ్గుడు నీళ్ళు తాగడం...ప్చ్‌..

Rs.50.00