మీకు పెళ్లైందా?

ఐతే ఇది మీ ఆత్మకథే. సుందరిలో లేదా సుబ్రావ్‌లో మీకు మీరే కనపడతారు. ఇందులోని చాలా సంఘటనలు ఇప్పటికే మీ జీవితంలో జరిగి ఉండచ్చు. లేదా ముందు ముందు జరగచ్చు. పెళ్ళికి ముందు, తర్వాత గల కొన్ని వందల జోక్స్‌తో అల్లిన నవల సుందరి-సుబ్రావ్‌.

ఈ పుస్తకాన్ని అక్కడక్కడా చదివితే జోక్స్‌ పుస్తకం చదివిన భావన కలుగుతుంది. మొదటి నించి చివరిదాకా చదివితే నవల చదివిన భావన కలుగుతుంది.

మల్లాది వెంకట కృష్ణమూర్తి ఇదే తరహాలో రాసిన మరో రెండు నవలలు గుర్తొచ్చాయా? అవి మిస్టర్‌ మిరియం, కల్నల్‌ ఏకలింగం ఎడ్వెంచర్స్‌. ఆ ట్రయాలజీలో సుందరి-సుబ్రావ్‌ మూడవది.

పేజీలు :236

Write a review

Note: HTML is not translated!
Bad           Good