భారతదేశంలో 14 పెద్ద భాషలు,  కొన్ని వందల చిన్న బాషలు వాడుకలో ఉన్నవి. భారతదేశ రాజ్యాంగంలో హిందీని జాతీయ బాషగ, అధికార బాష గా, అనుసందాన బాషగా గుర్తించడం జరిగింది. హిందీ ప్రచారానికై భారత ప్రభుత్వము,రాష్ట్ర ప్రబుత్వాలు ఎన్నో ప్రణాళికలు తాయారుచేసి అమలుజరుపుతున్నదీ. ఎన్నో స్వచంద  సంస్ధలు, హిందీ ప్రచ్చార సభలు కూడా హిందీ ప్రచారం చేస్తున్నాయి. పతసలల్లో హిందీ నిర్బంన్డ పత్యంసంగా బోధిమ్పబడుసున్నది.అయిన అనేక సామజిక, రాజకీయ కారణాల వలన హిందీ ప్రచారం జరగావలసినన్న్త విస్తృతంగా, వేగంగా జరగటం లేదు

Write a review

Note: HTML is not translated!
Bad           Good