హిందీ మనకు జాతీయ బాష. ప్రతి విద్యార్ది మాతృభాషతో పటు హిందిబాషను నేర్చుకోవలసిన అవసరమేంతైనా వున్నది. ఆ కారణమూ చేతను పాఠశాలాలందు హిందీ బాషను భోదించుట జరుగుతున్నది. ప్రస్తుత పరిస్తితిలో హిందీ భాషనూ నేర్చుకొనుటకు అనేక అవకాశములున్నవి. ప్రచార సాధనాలు, వార్త పత్రికలూ ద్వార హిందీ భాష వ్యాప్తి జరుగుతున్నది. పాటశాలలో చదివిన విద్యార్దులు చదవటం, వ్రాయటంలో ప్రవిన్యము సంపదిన్చుచున్నారు. కాని మాట్లాడటం వారికీ కష్టమవుతుంది. అటువంటి వారి గురించి తయారుచేయబదినదే ఈ హిందీ తెలుగు స్వబోధిని.

Write a review

Note: HTML is not translated!
Bad           Good