ఇంగ్లీష్ భాష అంతర్జాతీయముగా ప్రాముఖ్యతను పొందిన భాష. ఇంగ్లీషు భాష మాట్లాడటమే గౌరవముగా భావించే ఈ రోజుల్లో ఆ భాషనూ నేర్చుకోవాలి, మాట్లాడాలి అనే కోరిక అనేకమందిలో కలగటం సహజం. కాని వారందరికీ పాఠశ్యాల చదువుకొనే అవకాశం ఉండదు. చదివినా ఇంగ్లీషు మాట్లాడటం రానివారి ఎక్కువమంది. అటువంటివారికి సులభముగా ఇంగ్లీషుభాష చదవటం, వ్రాయటం, మాట్లాడటం అలవాదేతట్లు చేయాలనే ప్రయత్నమే ఈ పుస్తక రచనకు ప్రేరణ.

Write a review

Note: HTML is not translated!
Bad           Good