విద్యార్దులలో నైతికస్ధాయి పెరగడానికి, వ్యక్తిత్వం అభివృద్ధి కావడానికి, సాహిత్యాభిరుచి పెంపొందించడానికి, సామాజిక సహజీవనావసరం అర్ధంకావడానికి తగిన భావజాలాన్ని అందించగల భాషా జ్ఞానం అవసరం. భాషాజ్ఞానాన్ని కలిగించేంది వ్యాకరణం. భాషను నిర్దిష్టంగా చదవటం, వ్రాయటం, మాట్లాడటం వ్యాకరణం ద్వారా నేర్చుకోవచ్చును. ఈ ఉద్ధేశం చేతనే ఈ ''తెలుగు వ్యాకరణము'' వ్రాయడం జరిగింది. ఇందులో సులభంగా అర్ధమయ్యే విధంగా ద్రాక్షాపాకంలో తెలుగు వ్యాకరణాంశాలెన్నో పొందుపరచడం జరిగింది. ఉన్నత పాఠశాల విద్యార్ధులకు, ఇంటర్‌, బి.ఏ., ఎం.ఏ., చదివే కళాశాల విద్యార్ధులకు మరియు తెలుగు విశారద, పి.డి.సి. పరీక్షలు వ్రాసే విద్యార్ధులకు ఈ ''తెలుగు వ్యాకరణము'' ఎంతగానో ఉపయోగపడుతుంది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good