ఇంతవరకు తెలుగులో వెలువడిన విజా సూత్రా ప్రబోధక గ్రందీలు అధిక భాగం ఆంగ్లం బాషలో ప్రచురితమైన గ్రందాల స్పూర్తి తో వెలువడినవే !  విదేశాలలో జీవన విధానం ఎవరికి వారే యమునాతీరే అన్నట్లు ఉంటుంది. భార్య భర్త లిద్దరూ చెరో వైపు ఉద్యోగాలకు పోతారు. వాళ్ళ సంతానం తల్లి దండ్రులను కళ్లారా చూసుకొనే భాగ్యం ఒక్క వీకేండ్సు లూనే !ఇటువంటి స్తితిలో వారి ఆలనా పాలనా - మంచి బుద్దులు నేర్పడం . ఇటు వంటి వాణ్ణి ఆశించడం అత్యాశ అవుతుంది . మరి ఈ భాద్యత ఎవరు తీసుకోవాలి? .. ఆ పనిని సంమజికుల - చానెల్స్ - ప్రతికలు-కలమిస్తులు చేబట్టారు. తప్పదు ! స్పీడ్ ప్రపంచంలో ఏంతో కొంత రేపటి  పౌరుల' గురించి పట్టించుకోవడానికి పైన చెప్పిన ఈ కొందరు తాము కొంత త్యాగం చేసి సమయం వెచ్చి చి వారికి 'విజయ బుద్దులు ' నేర్పడానికి నడుం  కట్టారు. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good