నా వద్దకు వచ్చి అడిగిన కొన్ని సందేమాలకు పరిష్కారాలను తెలియజేస్తూ నా పరిజ్ఞానం మేరకు ఈ గ్రంథం వ్రాయడం జరిగింది.

ఈ గ్రంథంలో కొత పురాణ విజ్ఞానం, జ్యోతిషశాస్త్రం, యంత్రశాస్త్రం, మంత్రశాస్త్రం, తంత్రశాస్త్రం, వేదమంత్రాలు అలాగే అరుదైన కొన్ని దేవతాస్తోత్రాలు పరిచయం చేయడం జరిగింది. ఈ ప్రక్రియ వల్ల ప్రతివారికీ కొంత విజ్ఞానం, మరికొంత ఉపశమనం అందించాలన్న ప్రయత్నం మాత్రమే. ఈ గ్రంథంలో తెలియజేసిన కొన్ని పరిష్కారాలకు అనుగుణంగా మీ సమస్యలను పరిష్కరించుకోవచ్చు. - యం.ఎస్‌.ప్రసూనేశ్వర్‌

Pages : 112

Write a review

Note: HTML is not translated!
Bad           Good