పురుషత్వం - స్త్రీత్వం.. ఎలా వచ్చాయి ఈ భావనలు? ఎప్పుడు సిర్థపడ్డాయి ఈ ఆలోచనలు? అసలివి ప్రకృతి సహజమైనవేనా? మానవులు సమాజంగా కూడి జీవించనారంభించాక కృత్రిమంగా ఏర్పరచుకున్నవి మాత్రమేనా? మరి ముఖ్యంగా, స్త్రీత్వం పేరిట తరతరాలుగా కరడుగట్టుకుపోయిన అనేకానేక భావనల్లో ఏవి సహజమైనవి? ఏవి మధ్యలో కృత్రిమంగా వచ్చి చేరాయి? ఏవేవి సాంస్క ృతిక కర్మాగారాలు మన మనస్సుల్లో నింపినవి? అసలు ''స్త్రీత్వం'' అంటూ నిజంగా ఒకటుందా?

Write a review

Note: HTML is not translated!
Bad           Good