ఈ పుస్తకంలో శ్రవణ మంగళవార వ్రతం, త్రయోదశి వ్రతం, నవగ్రహ దీపాల నోము, రేగుల గౌరీ నోము, పదహారు కుడుముల తద్ది, ముసి వయనల నోము, ముసి గౌరీ నోము,మూలా గౌరీ నోము, మొగ్గ దోసిళ్ళ నోము, లక్ష పసుపు నోము, మోచేతి పద్మం నోము పాట, వెలగ గౌరీ నోము, లక్ష్మి నారాయణ నోము, లక్ష వత్తుల నోము, లింగాదనపు నోము, విష్ణు క్రాంత నోము, విష్ణు విడియాల నోము, ఉండ్రాళ్ళ తద్ది ఓము, రాధా సప్తమి వ్రతం, మాఘ గౌరీ మౌన వ్రతం, వరలక్ష్మి వ్రతం, సౌభాగ్య ప్రదయని వట సావిత్రి వ్రతం, అట్లా తద్ది నోము, భాక్టేశ్వర వ్రతం, మార్గశిర లక్ష్మి వ్రతం, సౌభాగ్య గారి వ్రతం, లింగాదన వ్రతం, పెద్ద సంక్రమణ నోము, మాఘ ఆదివారపు నోము, శ్రీ జానకి నవమి వ్రతం, కోజగారి వ్రతం, అన్నకుట వ్రతం, క్షిరబ్ది వ్రతం, మొదలగునవి ఉన్నవి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good