Rs.75.00
In Stock
-
+
ఈ పుస్తకములో శ్రీకృష్ణుని జననము, ఊర్మిళాదేవి నిద్ర, ఆనందం పాట, సతీపతి సంవాదము, మంగళహారతులు, లక్ష్మీదేవి మంగళహారతులు, కృష్ణుని మగళహారతి, లాలిపాటలు, శ్రీరామ మంగళహారతి, పోలు అప్పగింతలు, సీతాదేవి వేవిళ్ళు, ధర్మరాజు జూదము.. వంటి పాటలు కలవు.