స్టాక్‌ మార్కెట్‌ మీద వరుసక్రమంలో ప్రచురించిన వాటిలో మూడో పుస్తకం ఇది.

ఈ పుస్తకంలో స్టాక్‌ మార్కెట్‌లో రూపొందుంచుకోవాల్సిన వ్యక్తిత్వ సూత్రాల గురించి వివరించారు. దానికంటే ముఖ్యమైనది - స్టాల్‌ మార్కెట్‌ వివిధ రంగాలు - వాటిలో ముఖ్యమైన షేర్ల గురించి వివరించారు రచయిత.

అన్నింటికంటే భిన్నంగా మరో అధ్యాయంలో 'ఎలాంటి కంపెనీలు మంచివి కావు' అన్న విషయం వివరించారు. అసలు ఏవి మంచి షేర్లో తెలుసుకోవాలంటే చెత్త కంపెనీలను తీసెయ్యాలి. అందుకే ఈ అధ్యాయాన్ని ఇందులో పొందుపరిచారు.

షేర్ల రికమెండేషన్‌లు ఎక్కడ దొరుకుతాయి అన్న అధ్యాయంలో వాణిజ్య పత్రికలు, ఇంటర్నెట్‌ వెబ్‌సైట్‌ల గురించి వివరించారు.

పేజీలు : 120

Write a review

Note: HTML is not translated!
Bad           Good