స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టడానికి రెండు విశ్లేషణ పద్దతుల ద్వారా పెట్టుబడి పెడతారు. మొదటిది ఫండమెంటల్ అనాలసిస్, రెండోవది టెక్నికల్ అనాలసిస్ మార్కెట్ అనలిస్ట్ గా నా  ప్రత్యక్ష అనుభంలో నేను తెలుసుకున్నది. స్టాక్ మార్కెట్ లో ప్రవేసిస్తూన్న వారిలో చాలా మంది కనీస అవగాహన లేకుండానే ప్రవేశిస్తు న్నారు. దానితో వారు మార్కెట్ లో డబ్బులు పోగొట్టుకొని అప్పుడు దానిని అది ఒక జూదశాల అనీ నిందిస్తూ అది మనకు అర్ధం కాదు అనే ఒక అభిప్రాయానికి వచ్చేస్తున్నారు. ఇంకా చాలా మంది స్టాక్ మార్కెట్ అంటే భయం తో దూరంగా ఉన్నారు. అందుకే ఈ పుస్తకం మీకు తప్పక ఉపయోగపడుతుంది అని నా  నమ్మకం.మన దేశ జలాభా లోని, రాష్ట్ర జనాభాలో కాని కనీసం రెండు శాతం మించి డీమ్యాట్ ఖాతాలు లేవు. ఎందు కంటే మార్కెట్ పై అవగాహనా లేకపోవడమే . నేను ఇది వరకు ప్రాచీన షొచ్క్ మార్కెట్ లాభాలు పోదడం ఎలా ? అనే పుస్తకం ద్వారా స్టాక్ మార్కెట్ అంటే ఏమిటి ,? అందరూ చేసే తప్పులు ఏమిటి > లాభాలు ఎలా పొందాలో వివరించడం జరిగింది. ఈ పుస్తకం ద్వారా స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టడానికి మరొక్కరి పై ఆదార పడకుండా , మీరే టెక్నికల్ అనాలసిస్ ను విశ్లేషించి స్టాక్ మార్కెట్ లో మంచి లాభాలు అందించే సాధనం క్యాండిల్ స్టిక్  చార్ట్ పార్టనర్స్ , ఈ క్యాండిల్ స్టిక్  చార్ట్ పార్టనర్స్ సుమారు 400 సం || నుండి  జపాన్ రైసు ట్రేడర్స్ వివిరిగా వాడుతున్నారు. ఇప్పటికి ఇది విజయవంతంగా కొనసాగుతూ ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ది పొందినది అంటే ఆలోచించండి. ఈ పద్దతి ఏంటో విజయవంత మైనదో . 

Write a review

Note: HTML is not translated!
Bad           Good